Rahul Dravid Picked Australian 'Brains' : Greg Chappel | Oneindia Telugu

2021-05-13 533

Former Australian batsman and Indian head coach Greg Chappel has said that Rahul Dravid has followed the Australian formula to create a strong domestic structure that has been serving as a feeder line for Team India.
#RahulDravid
#RahulDravidpickedAustralianbrains
#GregChappel
#IPL2021
#WTCFinal
#INDVSENG
#INDVSSL
#strongdomesticCricketstructure
#TeamIndia

మాజీ క్రికెటర్‌, 'ది వాల్' రాహుల్‌ ద్రవిడ్‌ కృషి వల్లే టీమిండియా ఈ స్థాయికి చేరుకుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్‌ చాపెల్‌ అన్నారు. యువ క్రికెటర్లకు తర్ఫీదునిచ్చే విషయంలో ఆస్ట్రేలియా గతంలో అవలంభించిన పద్ధతులను అవపోసన పట్టిన ద్రవిడ్‌.. భారత్‌లో మార్పులకు నాంది పలికాడని చాపెల్‌ చెప్పుకొచ్చారు. పటిష్టమైన దేశవాళీ టోర్నీల ద్వారా మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి జాతీయ జట్టుకు అందించడంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ ద్రవిడ్‌ కృషి ఎనలేనిదన్నారు. ఆసీస్ కంటే కూడా ద్రవిడ్‌ మెరుగైన ప్రతిభాన్వేషణ వ్యవస్థను రూపొందించాడని కంగారూల మాజీ సారథి ప్రశంసించారు.